Uncategorized

Land Acquisition Scam | Atishi Submits Report to Kejriwal | భూసేకరణ వివాదంపై కేజ్రీవాల్‌కు నివేదిక

Written by admin



దిల్లీలో భూసేకరణ వ్యవహారం…… అధికారులకు, ఆప్ ప్రభుత్వానికి మధ్య మరోసారి మాటల యుద్ధానికి దారి తీసింది. NHAIకి సంబంధించిన…… భూ సేకరణ వ్యవహారంలో సీఎం కేజ్రీవాల్ కు విజిలెన్స్ మంత్రి అతిషీ సమర్పించిన 670 పేజీల నివేదికలో…….. దిల్లీ సీఎస్ కుమార్ , డివిజనల్ కమిషనర్ అశ్వనీ కుమార్ ల పాత్రపై……. అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే స్పందించిన అశ్వనీ కుమార్ ……….. తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ వివాదం…… ప్రస్తుతం CBI పరిధిలో ఉందని… ఇదంతా డర్టీ పాలిటిక్స్ లో భాగమేనని మండిపడ్డారు. గత వారం కేజ్రీవాల్ కు ఓ న్యాయవాది నుంచి ఫిర్యాదు అందింది. దిల్లీ చీఫ్ సెక్రటరీ కుమారుడు.. రియాల్టీ సంస్థలో పనిచేస్తున్నారని…….. ఆ సంస్థ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి బామ్నోలి గ్రామంలో సేకరించిన భూమి యజమాని సుభాష్ చంద్ కతురియా అల్లుడని…. తెలిపారు. గతంలో ఆ భూమిని ద్వారక ఎక్స్ ప్రెస్ వే కోసం NHAI కి ఇచ్చినప్పడు… వారు అక్రమంగా ఎక్కువ పరిహారం పొందారని ఆరోపించారు. దీని వెనక…….. పలువురు ప్రభుత్వ ఉద్యోగుల హస్తం ఉందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేయాల్సిందిగా.. మంత్రి అతిషీని సీఎం కేజ్రీవాల్ కోరగా… ఆమె 670 పేజీల విచారణ నివేదికను సమర్పించారు. భూసేకరణ వ్యవహారంలో ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్… భూ యజమానులకు 897 కోట్లు లాభం చేకూర్చినట్లు అందులో పేర్కొన్నారు. నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపి ప్రధాన కార్యదర్శి కుమార్ ,డివిజనల్ కమిషనర్ అశ్వనీ కుమార్ లను…. వారి పదవుల నుంచి తొలగించాలని మంత్రి సిఫార్సు చేశారు.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

About the author

admin

Got scammed by fraud company or crypto fraud